11 Dec
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁డియర్ కామ్రేడ్స్ ,
✅కొత్త రూపొందించిన NE-9 స్కేల్ లో ఎక్కువ మందికి అన్యాయం జరగకుండా స్కేల్ 31000/ బదులుగా 35700/- వుండాలిఅని NFTE డిమాండ్ చేసి వేతన కమీటి కి ప్రతిపాదనలు ఇచ్హింది.
✅ఈ ప్రతిపాదన డైరెక్ట్ జే ఇ యూత్ ను దృష్టిలొ ఉంచుకొని ,వారి భవిష్యత్తు బాగుండాలని NFTE నాయకత్వం మాత్రమే ఇవ్వటం జరిగిందని గర్వంగా చెప్పవచ్హు .
✅NE-7 నుండి NE-12 వరకు కనిష్ట మరియు గరిష్ట ప్రమాణాలు కూడా పెంచాలి అని NFTE యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
✅వేతన సవరణలో 5% ఫిట్‌మెంట్ ఇవ్వాలని కూడ డిమాండ్ చేసింది.
కె అంజయ్య , సర్కిల్ కార్యదర్శి ఏ. పి
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀