1. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులుకు 78.2% fitment తో పే స్కేల్స్ fixation కు నోటిఫికేషన్ ఇవ్వాలి.
    78.2% IDA మెర్జరు తో ఫిక్స్ చేయాల్సిన పే స్కేల్స్ ను BSNEU 2 nd వేజ్ రివిజను సమయంలొ 68.8% IDA మెర్జరు తో అంగీకరించటం జరిగింది. 78.2% IDA మెర్జరు కొరకు అన్ని యూనియన్లు కల్సి ఆంధోళన చేసిన కారణం గా తేది 10-6-2013 నుండి మాత్రమే మెర్జరుకు మేనేజ్మెంట్ అంగీకరించి ఇవ్వటం జరిగింది. దానికి ముందు కాలానికి ఏమిలేకుండా కూడ ఇవాబడినది. కాని దానికి అనుగుణం గా పె స్కేల్స్ రివిజనుకు నోటిఫికేషన్ విడుదల చేసి తదనుగుణం గా స్కేల్స్ మాడిఫికేషన్ చేయాల్సినది చేయకుండ పెండింగులొనె ఉన్నది. అందువల్ల 3 వేతన సవరణ లొ పె స్కేల్స్ ఫిక్ష్ చేసెందుకు మేనేజ్మెంట్ ఆ నాటి 68.8% IDA తొ పే స్కేల్స్ ను జీరో పరసెంటేజ్ వెయిటేజ్ తో తయారు చేస్తుంది. అందువల్ల మనకు న్యాయపరంగా రావాల్సిన 78.2% IDA తొ 1-1-2007 నుండి స్కెల్స్ ను మాడిఫై చేసెందులకు మేనేజ్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని జాతీయ కార్యవర్గం డిమాండ్ చేస్తుంది.

Leave A Comment

Cart

No products in the cart.

X