Joint Forum of Non-Excutive unions & Associations of BSNL
AP – Circle – Vijayawada
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
వేతన సవరణ కొరకు
BSNL నాన్ – ఎగ్జిక్యూటివ్ యూనియన్లు , మరియు అసోషియేషన్లు మూడవదఫా పోరాటానికి
✊పిలుపు ✊
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
తేది .07-10-2023 న BSNL నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ లు మరియు అసోషియేషన్లు జాయింట్ ఫోరం జరిపిన ఆన్ లైన్ సమావేశం లొ పాల్గొన్న BSNLEU-NFTE- FNTO-SNATTA-BSNLMS-BSNLATM- BSNLDEU-BSNLEC జనరల్ సెక్రటరీలు ” వేతన సవరణ తో పాటుగా , ఇతర ముఖ్యమైన సమస్యలు అయిన BSNL కు 4G,5G సర్వీసులు కల్పించాలని , నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు వివక్షతలులేని ప్రమోషన్ పాలసీ ని ఏర్పాటు ” చేయాలనే డిమాండ్ల సాధన కొరకు ఏక పక్షంగా ,3 వ దఫా పోరాట కార్యక్రమం తలపెట్తాలని నిర్ణయించి ఈ క్రింది ఆంధోళనా కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది.
1) 02-11-2023:: అన్ని జిళ్లా కేంద్రాలలొ అన్ని యూనియన్ల సభ్యులును సమకూర్చి పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి ఆంధోళనకు సమాయత్త పర్చాలి.
2) 28-11-2023:: ముఖ్యమైన పబ్లిక్ ఏరియాలలొ డిమాండ్ల ప్ల కార్డులతో ” మానవహారం ” జరపాలి.

  1. పోష్టర్లు , కరపత్రాలు ఉమ్మడిగా ప్రింటు చేయించి ఉద్యోగులకు పంపిణీ చేయటం ద్యారా పోరాటానికి చైతన్య పర్చాలి.
  2. జిళ్లా లొని జాయింటు ఫోరం ఉమ్మడిగా ఉద్యోగులను వేతన సవరణ కొరకు చేసే ఆంధోళన లొ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయాలి.
    పైన తెల్పిన ఆంధోళనా కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి కృషి చేయాలని అందరు జిళ్లా కార్యదర్శులును కోరుచున్నాము.
    భవదీయులు
    కె. అంజయ్య కె రమాదేవి
    చైర్మన్. కన్వీనరు
    🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺

Leave A Comment

Cart

No products in the cart.

X