🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 సర్కిల్ కార్యవర్గ సమావేశాలు – శ్రీకాకులం : తేది : 28/29-12-2023.
మీటింగు స్థలం : క్రాంతి భవనం ( CPI office)
ముఖ్య అథితి : కాం / శేషాద్రి Dy GS
సమావేశాలు ప్రారంభం : 12-00 ల నుండి.
అధ్యక్షులు : కా / Ch చంద్రశేఖర రావు : సర్కిల్ ప్రసిడెంట్
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 *ముఖ్య సూచన *
డియర్ కామ్రేడ్స్ ,
శ్రీకాకులం లొ జరుగుతున్న సర్కిల్ కార్యవర్గ సమావేశాలకు జిళ్లా కార్యదర్శులు , సర్కిల్ కార్యవర్గ సభ్యులు , కోఆర్డినేటర్లు , మరియు ఉత్సాహవంతులు అందరు ఈ పాటికే టికెట్స్ రిజర్వ్ చేసుకొని ఉంటారని భావిస్తున్నాము. ఈ సమావేశాలలొ యూనియన్ ఆర్గనైజేషన్ ను బలపరిచే విధానం గురించి , పాలసి పోగ్రాం గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సమస్యలపై నిర్ణయాలును కూడ తీసుకోవాల్సి ఉన్నది. తీసుకోవాల్సిన తీర్మానాలు ఏమైనా ఉన్నచో జిళ్లాకార్యదర్శులు మీటింగులో సమర్పించగలరు. ఈ సమావేశాలను నిర్వహించటానికి ఏ జిళ్లా యూనియన్ ముందుకు రాని పరిస్థితులలొ శ్రీకాకులం , విజియనగరం కార్యదర్శులు , అతి తక్కువ మంది సభ్యులు ఉన్నను ముందుకు వచ్హి నిర్వహించటం జరుగుతుంది. వారు అభినందనీయులు.
సర్కిల్ యూనియన్ ఇంతకు ముందు ప్రతిపాదించినట్లుగా డెలిగేట్ ఫీజు Rs 500/- గా నిర్ణయించటం జరిగింది. కావున ప్రతి ప్రతినిధి మరియు హాజరైన సభ్యులు తప్పని సరిగా డెలిగేట్ ఫీజు చెల్లించి వారికి సహకరించవలసిందిగా సర్కిల్ యూనియన్ కోరుతుంది. సర్కిల్ కార్యవర్గ సభ్యులు చెల్లించిన డెలిగేట్ ఫీజును సర్కిల్ యూనియన్ తిరిగి వారికి చెల్లించటం ఇంతకు ముందు తెలియచేసినట్లుగానె జరుగుతుంది.
గమనిక : 28 వ తేది ఉదయం 9 గం / నుండి 12 గం వరకు ఆరెండు జిళ్లాల మహాసభలు జరుగుతాయి.
Dt 04-12-2023
విజయవాడ
ఇట్లు
కె. అంజయ్య , సర్కిల్ కార్యదర్శి NFTE AP
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave A Comment

Cart

No products in the cart.

X