నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులుకు 78.2% fitment తో పే స్కేల్స్ fixation కు నోటిఫికేషన్ ఇవ్వాలి.78.2% IDA మెర్జరు తో ఫిక్స్ చేయాల్సిన పే స్కేల్స్ ను BSNEU 2 nd వేజ్ రివిజను సమయంలొ 68.8% IDA మెర్జరు తో అంగీకరించటం జరిగింది. 78.2% IDA మెర్జరు కొరకు అన్ని యూనియన్లు కల్సి ఆంధోళన చేసిన కారణం గా తేది 10-6-2013 నుండి మాత్రమే మెర్జరుకు మేనేజ్మెంట్ అంగీకరించి ఇవ్వటం జరిగింది. దానికి ముందు కాలానికి…
జాతీయ కార్యవర్గ రెండవ తీర్మానం
2) నూతన ప్రమోషన్ పాలసీ ఏర్పాటు గురించి.ప్రస్తుతం ఉన్న NEPP ప్రమోషన్ పాలసీ కాలం చెల్లినది (out dated) . డైరెక్టు రిక్రూట్స్ కు , DOT విలీన ఉద్యోగులకు ఎలాంటి వ్యత్యాసాలు లేనివిధంగా , ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులుకు మాదిరిగా ప్రతి 5 సం / ఒక ప్రమోషన్ ఇవ్వాలని , అందులో SC/ST ఉద్యోగులకు రిజర్వేషన్లు ఉండాలని తీర్మానించటం జరిగింది
NFTE జాతీయ కార్యవర్గ సమావేశాలు లక్నో లొ నవంబరు 3-4 తేదిలలొ జరిగినవి
ఉత్తర ప్రదేష్ -లక్నో లొ 3-4 Nov /2023 రెండు రోజులు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలొ ఈ క్రింది ముఖ్యమైన డిమాండు వేతన సవరణ పై తీర్మానాలు ఆమొదించటమైనది.1-)3 వ వేతన సవరణ గురించి.BSNL ను ప్రభుత్వం వ్యూహాత్మక కంపెనీ గా పార్లమెంటు లొ ప్రకటించటం జరిగింది. NTP అమలు లొ భాగం గా ప్రభుత్వం లాభాలు రాని గ్రామీణ మరియు ఏజెన్సీ ప్రాంతాలకు BSNL ద్యారా సర్వీసులును అందించటం జరుగుతుంది. మిలటరి / రక్షణ […]
ఆలిండియా కార్యవర్గ సమావేశాలు పాట్నా లో 3-11-023 to 4-11-2023
NEC at Patna dt 3-11-2023 GS chandeswar sing addressing house on 3/11/23 AP CS com K Anjaiah addressing in NEC
2-11-2023 Joint Forum of BSNL Non Executive unions ans Associations mass meeting on Wage Revision etc.
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴 డియర్ డిస్త్రిక్ సెక్రటరీస్ ,కామ్రేడ్స్ ,బి యస్ యన్ యల్ ఉద్యోగుల పెండింగు వేతన సవరణ అంశం తో పాటుగా. సంస్థకు త్వరితగతిన 4/5 G సర్వీసులు కల్పించాలని మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు నూతన ప్రమోషన్ పాలసీ కోరుతూ , “బి యస్ యన్ యల్ నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లు , అసోషియేషన్ల ఫోరం ” పిలుపు మేరకు తేది 2-11-2023 న అన్ని జిళ్లా కేంద్రాలలొ అన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లను కలుపుకొని […]
JOINT Forum of Non- Executive unions BSNL call for agitation.
Joint Forum of Non-Excutive unions & Associations of BSNLAP – Circle – Vijayawada🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺వేతన సవరణ కొరకుBSNL నాన్ – ఎగ్జిక్యూటివ్ యూనియన్లు , మరియు అసోషియేషన్లు మూడవదఫా పోరాటానికి✊పిలుపు ✊🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺తేది .07-10-2023 న BSNL నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ లు మరియు అసోషియేషన్లు జాయింట్ ఫోరం జరిపిన ఆన్ లైన్ సమావేశం లొ పాల్గొన్న BSNLEU-NFTE- FNTO-SNATTA-BSNLMS-BSNLATM- BSNLDEU-BSNLEC జనరల్ సెక్రటరీలు ” వేతన సవరణ తో పాటుగా , ఇతర ముఖ్యమైన […]