🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴డియర్ కామ్రేడ్స్ ,సర్కిల్ కార్యవర్గ సమావేశాలు శ్రీకాకుళం లో తేది 28-29 డిశంబరు 2023 లలో జరపటానికి విజయనగరం మరియు శ్రీకాకుళం జిళ్లాకార్యదర్శులు అంగీకరించి యూనియన్ లొ వారి సీనియారిటి ని నిరూపించుకున్నారు. వారికి మరియు ఆ రెండు జిళ్లాల యూనియన్ సభ్యులు కు సర్కిల్ యూనియన్ అభినందనలు తెలియచేస్తుంది.కావున అన్ని జిళ్లాల కార్యదర్శులు మరియు సర్కిల్ కార్యవర్గ సభ్యులు ముందుగా రాను , పోను టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రైల్ మార్గమయితే “శ్రికాకుళం రోడ్” […]